Business

TollyWood

Breaking News

Technology

BollyWood

హీరోయిన్ రేజీనా పై విమర్శలు !



ఓసారి స్టార్ హీరోయిన్ అన్న పేరు వచ్చాక ఏ హీరోయిన్ అయినా షకీరా రేంజ్ లో రెచ్చిపోయి ఎక్స్ పోజ్ చేసేయడం మాములే. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంది రేజీనా . ఎస్ఎంఎస్ వంటి చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత రొటీన్ లవ్ స్టొరీలో నటించింది. ఆ తర్వాత కొత్త జంట సినిమాలో ఏకంగా మెగా హీరో అల్లు శిరీష్ సరసన కొత్త జంట సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

                                     ఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే చిన్న హీరోలతో సరిపుచ్చుకుందని అర్ధం అవుతుంది. కానీ ఇటీవలే ప్వేర్ సినిమాతో రవితేజ అంతటి పెద్ద స్టార్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అవడంతో ఈమెకి భారీ క్రేజ్ వచ్చింది. ఇక మెగా హీరోలు పవన్ , చరణ్ , అల్లు అర్జున్ వంటివారు అవకాశాలు ఇవ్వడం ఖాయం అయిపోయిందని ప్రచారమైనది. అయితే ఈ అమ్మది వైఖరి మాత్రం అందుకు సరితూగేల కనిపించడం లేదని విమర్శల్ వస్తున్నాయి.

                                      హీరోయిన్ అంటే స్పైసీ అప్పీయరెన్స్ తో స్పెల్ బౌండ్ చేయాలే కాని , మరి ఇలా కనిపిస్తే ఎవరైనా హర్షిస్తారా ? అవకాశాలు ఇస్తారా ? చూడటానికి మైసూర్ కోటలో మహారాణిలా కనిపిస్తే ఏమి లాభం? ఎర్రకోటు పై బీఇడి టీచర్ చీరలా ఇలాంటి కాంబినేషన్ వేస్తె ఏ క్రిష్టియన్ మైనారిటీనో అనుకునేరు! ఎంత సంప్రయ తంబీల కుటుంబం నుంచి వచ్చిన ఇలా ఈ సందర్భంలో ఇలా కనిపించడం సరికాదని గుర్తించు.

No comments:

Post a Comment

Designed By Blogger Templates