‘కోన
వెంకట్ ‘ ఈ పేరు తెలియని సినిమా పిచ్చోళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు .
డీ , రెడీ వంటి సినిమాలతో ఇండస్ట్రీ లో తనకంటూ రైటర్ గా మంచి పేరు
తెచ్చుకున్న కోన వెంకట్ . దూకుడు సినిమాతో మాత్రం స్టార్ రైటర్ అయిపోయాడు .
దూకుడు సినిమాలో స్క్రీన్ ప్లే లో కూడా అతని హస్తం ఉంది అని అప్పట్లోనే
టాక్ వచ్చింది . తరవాత వచ్చిన బాద్షా సమయం లో తన మిత్రుడు శ్రీను వైట్ల తో
కాస్త వైరం వల్ల బయటకి వచ్చేసిన కోన , గీతాంజలి తో ప్రొడ్యూసర్ గా హిట్
కొట్టాడు .
కేవలం అంజలి లాంటి హీరోయిన్ ని పెట్టుకుని ఒక సాధారణ బడ్జెట్ సినిమా తో
హిట్ కొట్టడం కోన కే సాధ్యం అయ్యింది . ప్రయోగాల గురించి కోన ని కదిపితే
అవి చిన్న బడ్జెట్ లకు మాత్రమే పనికొస్తాయని పెద్ద హీరోలు అందరూ తమని
దూకుడు వంటి కధలు రాయమని కోరుతున్నారని చెప్పుకొచ్చాడు . ఈ మధ్యనే లౌక్యం
డైరెక్టర్ తో రామ్ చరణ్ ని కోన కలిసిన విషయం విధితమే అంటే ఇండైరక్ట్ గా రాం
చరణ్ కి కౌంటర్ వేశాడా ?
No comments:
Post a Comment