వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ , లౌక్యం , కరెంటు తీగ వంటి సినిమాలతో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు సినిమాల్లో బికిని వేయలేదు. కానీ ఈమె బికినీ వేసుకుంటుండగా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు నెట్లో సందడి చేస్తున్నాయి. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి రాక ముందు మిస్ ఇండియా పోటీల్లో పాల్గోనింది మిస్ ఇండియా పోటిలలో పాల్గొన్నది. ఆ పోటీల్లో భాగంగా సహా అభ్యర్ధులతో కలసి బికినీ రౌండ్ లో పాల్గొన్నప్పటి కొన్ని దృశ్యాలు కొన్ని ఇప్పుడు నెట్లో దర్శనం ఇస్తున్నాయి. కొన్ని హిందూ మత సంస్థలు నుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేర ఈ రౌండ్స్ టీవీలలో ప్రసారం చేయకుండా రహస్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇంతకాలం రహస్యంగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు లీక్ అయ్యింది.
No comments:
Post a Comment